Tuesday, July 28, 2009

చూపవద్దనీ...

మేఘాన్ని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్న క్షణం వర్షించాలని
నా మనసు నిన్ను పోందలేకపోతున్న బాధ నా కన్నీరుగా నీకు చూపవద్దనీ....
..@సుధి

2 comments:

మరువం ఉష said...

మరి ఉరిమి పిడుగు పాటుగ వచ్చే అ సడి తెలుపదా మీ ఎదలో బ్రద్దలయ్యే భగ్నప్రేమాగ్నిగుండాన్ని?

Unknown said...

mams....


may be am not poetic,... your words touched me and said the pain can be told poetic.. superb dude..